ప్రకాశం జిల్లాకు చెందిన స్కూల్ టీచర్ సుధారాణి వీల్ చైర్లో పోరాటం

తన ఇద్దరు కుమారులు ఒక కూతురు తో కలిసి ప్రకాశం జిల్లా మార్టూరు నుంచి వీల్ చైర్ లో సీఎం కలిసేందుకు యాత్రతాడేపల్లి చేరుకుగా అడ్డుకున్న పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో సీఎంను కలిసి తమ గోడు చెప్పుకోవాలని లేదంటే ఇక్కడ ఉండిపోతామని బాధితులు కన్నీరుకులం పేరుతో దూషించి తమ ఇంటిని రానీయకుండా విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారని అధికార పార్టీ అండ చూసుకొని మమ్మల్ని నేదీస్తున్నారుమాకు న్యాయం చేయాలని సీఎం ను కలవనున్న బాధితులు.

 Sudharani, A School Teacher From Prakasam District, Fights In A Wheelchair Sudha-TeluguStop.com

గత 25 సంవత్సరాల నుండి మా స్థలానికి ఉన్న ఉమ్మడిదారిని మూసివేసి అక్రమ కట్టడాలు కట్టారు.ప్రత్యామ్నాయంగా ఒక దారిని చూపారు.15 లక్షల రూపాయలతో నేను ఇంటిని నిర్మించుకుని అదే రహదారి గుండా రాకపోకలు సాగిస్తుంటే ఉన్నఫలంగా రహదారి మూసివేశారు.వైసిపి మద్దతుదారులు కావడంతో ఎటువంటి ప్రయత్నాలు చేసినా ఫలించలేదు.జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ గోడ కట్టవద్దని ఆదేశించినా లెక్కచేయకుండా గోడను నిర్మించారు.గత్యంతరంలేని పరిస్థితులలో కుటుంబంతో సహా సీఎం జగన్ ను కలిసి మాకు న్యాయం చేయాలని తెలియజేయడానికి సీఎం క్యాంప్ ఆఫీస్ కు బయలుదేరానుమాకు న్యాయం జరగని పక్షంలో ఆత్మహత్య శరణ్యం

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube