విజయనగరంజిల్లా:రాజాంలో రాజాం కి చెందిన కిరణ్ అనే అబ్బాయితో అమెరికాకు మోర్గాన్ అనే అమ్మాయితో ఈరోజు రాజాం సూర్యదుర్గా కళ్యాణమండపంలో హిందూ సాంప్రదాయ ప్రకారంలో వివాహం జరిపించారు కిరణ్ అనే అబ్బాయి 2015లో స్టడీకోసం వెళ్ళాడు అక్కడ ఆ అమ్మాయితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారిందని చెప్తున్నాడు ఇప్పుడు అక్కడ ఉద్యోగాలతో స్థిరపడి అమ్మాయి తల్లిదండ్రులను ఒప్పించి అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడి ఈ వివాహం జరిపించారు ఈ పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు బంధువులు హాజరై ఘనంగా జరిపించారు







