విశాఖ విమానాశ్రయం లో టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కి ఘనస్వాగతం

విశాఖ ఎయిర్ పోర్ట్ లో టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఘన స్వాగతం లభించింది మహిళలు హారతులతో ఘన స్వాగతం పలికారు .కార్యకర్తల కోలాహలం తో మారుమోగిన విశాఖ విమానాశ్రయం అనంతరం విశాఖ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన గాజువాక మీదుగా చోడవరం కార్యకర్తలు ఏర్పాటు చేసిన మినీ మహానాడు సమావేశానికి హాజరై అనంతరం రాత్రికి అనకాపల్లి చేరుకొని బస చేస్తారు.

 Welcome To Tdp National President Nara Chandrababu Naidu At Visakhapatnam Airpor-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube