పిల్లిని భయపెట్టిన ఎలుక.. అసలు ర్యాగింగ్ మాములుగా లేదుగా..

సోషల్ మీడియా కొన్ని వీడియోలు చాలా వినోదభరితంగా ఉంటాయి.అవి చూడగానే మనకు నవ్వు వస్తూ ఉంటుంది.

 Rat Irritates Cat Viral Video,funny Video, Rat And Cat,rat Funny Video, Viral Vi-TeluguStop.com

కొన్ని చాలా కామెడీగా ఉంటాయి.అందుకే ఫన్నీగా ఉండే వీడియోలను చూసి ఆనందించడానికి చాలామంది ఇష్టపడుతుంటారు.

సోషల్ మీడియాలో అయితే ఎప్పుడు ఏ వీడియో ఎందుకు వైరల్ అవుతుందో తెలియదు.చాలా వీడియోలు రోజులపాటు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంటాయి.

ఇప్పుడు అలాంటి ఒక వైరల్ వీడియో గురించి తెలుసుకుందాం.
ఎలుక, పిల్లికి సంబంధించిన ఒక ఫన్నీ వీడియో ఇప్పుడు నెట్ లో గత కొద్దిరోజులుగా తెగ హల్ చల్ చేస్తోంది.

ఈ వీడియోలో పిల్లిని ఎలుక ర్యాగింగ్ చేస్తున్నట్లుగా ఉంది.ఎలుక పిల్లి ముందు పడుకుని పోర్లు దండాలు పెడుతున్నట్లుగా కనిపిస్తుంది.దీంతో ఎలుక దెబ్బకు హడలిపోయి పిల్లి అక్కడ నుంచి లేస్తుంది.ఈ వీడియో చూడటానికి చాలా ఫన్నీగా ఉంది.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు పిల్లిని ఎలుక ర్యాగింగ్ బాగా చేసిందని వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే ఎలుక అలా చేసేసరికి ఆశ్చర్యపోయిన పిల్లి.దానిని భయపెడుతుందేమోనని అనుకుంటారు.కానీ పిల్లి సైలెంట్ గా వెళ్లిపోయింది.

దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.ఇన్ స్టాగ్రామ్ లో ఓ వ్యక్తి ఈ వీడియోను పోస్ట్ చేశారు.ఈ వీడియోను లక్షలమంది వీక్షించగా.45 వేలకుపైగా లైక్స్ వచ్చాయి.అలాగే కామెంట్స్ కూడా 600 వరకు వచ్చాయి. నెటిజన్లు అనేక రకాలుగా కామెంట్స్ చేశారు.ఇది చూడటానికి చాలా క్యూట్ గా ఉందని కొందరు కామెంట్ చేయగా.మరికొందరు పిల్లిని ఎలుక భయ పెట్టడం కొత్తగా ఉందని కామెంట్ చేస్తున్నారు.

పిల్లిని ఎలుక ర్యాగింగ్ మాములుగా చేయలేదని మరికొంతమంది నెటిజన్లు ఈ పోస్ట్ కింద కామెంట్స్ పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube