ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టొచ్చు… కానీ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలి ముఖ్యమంత్రి కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబంలో రాజకీయ నాయకులు ఎక్కువైపోయారు అందుకోసమే జాతీయ పార్టీ పెట్టాలని ఆలోచిస్తున్నారు
ఆయన కుటుంబానికి రాష్ట్ర సరిపోక , దేశాన్ని పంచుకోవాలని చూస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు , చిదరించుకుంటున్నారుదాని నుండి దృష్టి మరల్చడానికే ఈ జాతీయ పార్టీ ను తెరపైకి తెచ్చారుకుటుంబ పాలనకు అండగా ఉండాలో , దేశం కోసం పని చేసే వల్ల కోసం అండగా ఉంటారో ప్రజలే నిర్ణయిస్తారు.