అమలాపురం పరిగికి వెళ్తున్న ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు జొన్నాడ జంక్షన్ వద్ద అడ్డుకున్న పోలీసులు.పోలీసులకు, సోము వీర్రాజు మద్య తీవ్ర వాగ్వాదం.
సోమువీర్రాజు వాహనం కదలనీయకుండా రోడ్డుకు అడ్డంగా మరో వాహనం అడ్డం పెట్టిన పోలీసులు.
అమలాపురంలో జరిగిన విధ్వంసకర ఘటన నేపథ్యంలో రాజకీయ పార్టీల నాయకులు ఎవరిని కోనసీమ రాకుండా అడ్డుకుంటున్న పోలీసులు.
ఎస్పీ గారి ఆదేశాలతో ఆపామంటున్న పోలీసులు.







