టాలీవుడ్ లోనే కాదు.. అక్కడ హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమైన కృతి శెట్టి?

అదృష్టం అంటే ఈ అమ్మడిదే అనీ అందరూ అనుకునే విధంగా ప్రస్తుతం వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది.

 Kriti Shetty Hattrick Upcoming Hits Kriti Shetty , Tollywood, Klooywood, Dhanush-TeluguStop.com

ఇక ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ అంతకంతకూ క్రేజ్ సంపాదించింది.ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు వరుసగా మూడు సినిమాలను లైన్ లో పెట్టింది అన్నది తెలుస్తుంది.

ఇప్పటికే బాల దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ.ఇక ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరో గా కొనసాగుతున్న ధనుష్ తో రొమాన్స్ చేసేందుకు కూడా ఛాన్స్ కొట్టేసింది.

విభిన్నమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు శేఖర్ కమ్ముల ధనుష్ హీరోగా ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో లక్కీ ఛాన్స్ కృతి శెట్టి తలుపు తట్టి నట్లు తెలుస్తోంది.

ఇక ఈ వార్త కాస్త కోలివుడ్ లో తెగ చక్కెర్లు కొడుతుంది.

Telugu Bala, Bangarraju, Dhanush, Klooywood, Kriti Shetty, Shekar Kammula, Surya

అయితే ఇప్పటికే తెలుగులో మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కృతి శెట్టి.ఇందులో కొన్ని సినిమాల షూటింగ్ కూడా ప్రారంభమైంది.ఇక ఇప్పుడు తమిళంలో సూర్యతో ఓ సినిమా ధనుష్ తో మరో సినిమా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

ఇంకో హీరో సినిమాలో ఛాన్స్ వచ్చింది అంటే అటు కోలీవుడ్ లో కూడా ఈ అమ్మడు హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అంటూ సినీ విశ్లేషకులు అందరూ చర్చించుకుంటున్నారు అన్నది తెలుస్తుంది.ఇలా అదృష్టంకలిసి వచ్చి ఎంతో మంది స్టార్ హీరోయిన్లు ఉన్నా అవకాశాలు మాత్రం కృతి శెట్టి తలుపు తడుతున్నాయి అని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube