తమిళ రాజకీయాలు మళ్ళీ హాట్ హాట్ గా మారుతున్నాయి.జయలలిత నెచ్చెలి శశికళ జిల్లా పర్యటనకు సిద్ధమవుతున్నారు.
ఈ నేపథ్యంలో శశీకళతో తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి ఆమెతో రహస్యంగా సమావేశం కావడంతో అటు తమిళ రాజకీయాలు.ఇటు తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్ గా మారుతున్నాయి.
మన్నార్ గుడి మాఫియాఅంటే ఎవరో తెలుసా ఈ మాఫియాతో సంబంధాలే అమ్మ జయలలిత ఇమేజ్ ను దెబ్బ తీశాయాని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.అయితే అప్పట్లో గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్రమోడీ జయకు ఏం చెప్పారు ?యేమని హెచ్చరించారు అనే భావన అన్నాడీఎంకే పార్టీ శ్రేణులకు మరో ఆలోచన కలిగించింది.అయితే గతంలో అన్నాడీఎంకే పగ్గాలు చేస్తున్న తీరును శశికళ ధీమా వ్యక్తం చేస్తున్నారు.పన్నీరు సెల్వం, అన్నాడీఎంకే, పళనిస్వామి వర్గాల మద్య ఎటువంటి ఏకాభిప్రాయం లేదు అటు అమ్మ జయలలిత నెచ్చెలి శశికళ అలియాస్ చిన్నమ్మ వ్యాఖ్యనించారు.
అయితే ఇటువంటి పరిస్థితుల్లో శశికళ అలియాస్ చిన్నమ్మను తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి చెన్నైలో సమావేశం నిర్వహించడం ఇప్పడు తెలంగాణ కీలక పార్టీలకు ప్రాధాన్యతకు దారి తీస్తుంది.అయితే వీరి ఇద్దరి సమావేశం అయి సైలెంట్ చర్చలు చేయడంతో ఇతర పార్టీ నేతల్లో చర్చనీయాంశంగా మారింది.
అసలు చిన్నమ్మతోవిజయశాంతితో భేటీ కావాలిన అవసరం ఏంటి.వాళ్లు రహస్యంగా ఏం చర్చించుకున్నారు.అనే విషయం తెలంగాణ కీలక పార్టీ నేతల్లో అనుమానలు వక్తమవుతున్నాయని చేప్పవచ్చు అయితే బీజేపీ నేత విజయశాంతి శశికళతోభేటీ కావడంతో తమిళనాడు రాజకీయాల్లో చిన్నమ్మ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా కొడనాడ్ అనుమానాస్పద మరణాల్లో చిన్నమ్మ పాత్ర ఉందా ఈ సారైనా పార్టీ పై పట్టు బిగించగలదా.శశికళ అలియాస్ చిన్నమ్మ త్వరలో జిల్లా పర్యటనలు చేయడంతో తమిళ రాజకీయాలు మళ్ళీ హాట్ హాట్ గా మారుతున్నాయి.







