చంద్రబాబుతో పొత్తు వద్దంటూ బీజేపీపై  జగన్ ఒత్తిడి..?

ఏపీ లో ఎన్నికలకు రెండేళ్ల వ్యవధి ఉంది.అయితే చంద్రబాబు ముందుగానే పొత్తు రాజకీయాలకు తెరదీశారు.

 Jagan Pressures Bjp On Alliance With Chandrababu, Ys Jagan , Ap Poltics , Delhi-TeluguStop.com

దీంతో పలు ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.గత అనుభవంతో చంద్రబాబు ఈ సారి పొత్తులతోనే ఎన్నికలను ఎదుర్కొవాలనుకుంటున్నారు.

  ఇంతకూ ఆయన దారెటు ?బీజేపీ తోనా ? కాంగ్రెస్ తోనా ? ఏపీ రాజకీయాల్లో ఇప్పడు చర్చనీశంయంగా మారింది.

చంద్రబాబును ఎన్డీయేలో చేర్చుకోమని బీజేపీ నేతలే లాబీయింగ్ చేస్తున్నారా అనే విషయం ఇప్పడు రాజకీయ విశ్లేషకులకు ప్రశ్నగా మిగిలింది.

అయితే  గత ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిని దగ్గరుండి నడిపించిన బాబును మోడీ ఆదరిస్తారా ? బాబుకు చెక్ చెప్పేందుకు జగన్ ఎన్డీయేలో చేరతారా ?  అనేది కీలక రాజకీయా నేతల్లో అనుమానల వ్యక్తంమవుతుంది.అయితే ఇప్పటినుంచే ఏపీ రాజకీయాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి.

ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీలో బిజీబిజీగా గడులపుతున్నారు.ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో సమావేశంమవుతున్నారు.

అయితే ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ టూర్ రాజకీయా నేతల్లో ప్రధాన చర్చగా మారింది.ముఖ్యమంత్రి జగన్ ముందుస్తు ఎన్నికలకు వేళ్లే అలోచనలో ఉన్నారని …ఇందుకు ఢిల్లీ బీజేపీ పెద్దలతో చర్చించేందుకు సీఎం జగన్ ఢిల్లీ పయనమైయ్యారని ముందస్తు ఎన్నికలపై వారు కీలకంగా చర్చిస్తారని దీంతో పలు ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Telugu Amith Sha, Ap Poltics, Chandra Babu, Delhi, Janaseena, Modi, Pawan Kalyan

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎన్డీయే కాదంటే చంద్రబాబు కాంగ్రెస్ తో కల్సి పోటీ చేస్తారా ? అసలు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రానున్న ఎన్నికలకు ఎలాంటి కార్యచరణతో ముందకు వెళ్తారు అనే విషయం ప్రశ్నగానే మిగిలిపోయింది.అయితే ముఖ్యమంత్రి జగన  పాజిటివ్ ఓటు పైనే ఆశలు పెట్టుకున్నారా ? రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో బాబుతో పొత్తు వద్దని బీజేపీపై  జగన్ ఒత్తిడి తెస్తారా ? ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిని దగ్గరుండి నడిపించిన బాబును మోడీ ఆదరిస్తారా ? బాబుకు చెక్ చెప్పేందుకు జగన్ ఎన్డీయేలో చేరతారా ? ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ టూర్ సక్సెస్ అవుతుందా…చూడాలి మరి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube