శ్రీకాకుళం నుండి అనంత పురం వరకు జరిగిన సామాజిక న్యాయ భేరి కి అపూర్వ స్పందన వచ్చింది.ఎక్కడికి వెళ్ళినా జయహో జగనన్న తో హోరెత్తింది.
మూడు సంవత్సారాల కాలం లో సామాజిక న్యాయం చేసి చూపించిన ఘనత సీఎం గారిది.చంద్రబాబు జరిపింది మహానాడు కాదు మాయనాడు జరిగింది.
ముఖ్యమంత్రిని తిడితే చంద్రబాబు ఆనందపడ్డాడు, నవ్వుకున్నాడు చంద్రబాబు.అభినవపూలే జగన్ మోహన్ రెడ్డి అని బీసీ లు కిర్తిస్తుంటే టీడీపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారు.
రాజ్యాంగ నిర్మాత బీ.అర్ అంబేద్కర్ అయితే సామాజిక న్యాయ నిర్మాత జగన్ మోహన్ రెడ్డి గారు బీ.సి లకు మీరు ఏమి చేసారో…మేము ఏమి చేశామో బహిరంగ చర్చకు రావాలని మహానాడు లో తొడలు కొట్టించారు.గతంలో తొడలు కొట్టినవారు ఇంటికెళ్లరు రాష్ట్రమంతటా జగనే కావాలి… జగనే రావాలని అంటున్నారు.







