శ్రీకాకుళం జిల్లా: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ.తెలుగు దొంగల పార్టీ అద్యక్షుడు అచ్చేన్నాయుడు వైసిపి నేతల అంతుచూస్తా అంటున్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నేను గుడ్డలూడదీసి కోడతా నని చెప్పాను.సంక్షేమం అభివృద్ధి గురించి అదికారంలోకి వస్తే ఏం చేస్తామని కూడా చెప్పలేక తంతాం అని మాట్లాడుతున్నారు అచ్చేన్నాయుడు.
టెక్కలి రోడ్డుపై అచ్చేన్నాయుడుని దొర్లించి కోట్టకపోతే నా పేరు దువ్వాడ శ్రీనివాస్ కాదు.
మహానాడులో ఇష్టానుసారం పేలిన వారికి హెచ్చరిస్తున్నాం.
ఇష్టానుసారం మాట్లాడితే జగన్ కోసం ఆత్మాహుతి దళంగా మారిపోతా.టిడిపి నేతలు పిచ్చి కలలు కంటున్నారు.
టిడిపి అధికారంలోకి రావడం బ్రమ.