అమరావతి: తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో సీఎంగా వైయస్ జగన్ మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా వేడుకలు.కేక్ కట్టింగ్,అన్నదాన కార్యక్రమాలు.
హజరైన విజయసాయిరెడ్డి, సజ్జల, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ శ్రేణులు.విజయసాయిరెడ్డి పాయింట్స్.ఇదిమాట తప్పని ప్రభుత్వం.70% సామాజిక న్యాయం చేసాం.పరిపాలన సౌలభ్యం కోసం సంస్కరణలు చేసిన ప్రభుత్వం ఇది.రూ.1.42 లక్షల కోట్లు లబ్ధిదారులకు అందించాం.రైతుభరోసా వంటి పథకాలతో రైతులకు చేతువైన ప్రభుత్వం.మహిళా సాదికారత అనేది చేసి చూపాం.50% పదవులు మహిళలకే ఇచ్చాం.వైద్య రంగంలో విప్లవాత్మకమార్పులు తెచ్చాం.
విద్యారంగంలో నాడునేడు కిందతో స్కూళ్ల అభివృద్ధి చేశాం.చంద్రబాబు తెచ్చిన పథకం చెప్పుకోవటానికి ఒక్కటీ లేదు.
మహానాడులో తొడలు కొట్టిస్తున్నాడు.జనంతో బూతులు తిట్టిస్తున్నారు.
టీడీపీ అంటే తొడలు, దేహం, పార్టీ.తాగుబోతు అయ్యన్నపాత్రుడు నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు.సీబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు కాదు, చంద్రం బూతుల నాయుడు.ఇలా బూతులు తిట్టడమేనా చంద్రబాబు నైజం?.మిగతావారు తిడుతుంటే చంద్రబాబు శునకానందం పొందుతున్నారు.చంద్రబాబు ఏడ్చినా సింపతీ రాదు.చంద్రబాబు తన కొడుకును నమ్మటంలేదు కానీ, దత్తపుత్రుడునే నమ్ముకుంటున్నారు.చంద్రబాబు తనకుతాను అపరచాణక్యుడు అనుకుంటున్నారు.
కానీ ఆయన్ను జనం చీదరించుకుంటున్నారని తెలుసుకోవటం లేదు.చంద్రబాబు అధికారంలో ఉంటే ఆయన మనుషుకు తప్ప మరెవరూ బాగుపడరు.కానీ జగన్ పాలనలో అన్ని వర్గాలకూ న్యాయం జరుగుతుంది.2019లో అందరం ఎలా పని చేశామో 2024లో కూడా అంతకుమించి పని చేసి మళ్ళీ జగన్ ని సీఎం చేసుకోవాలి.
మీడియాతో విజయసాయిరెడ్డి.అమలాపురం ఘటన వెనుక టీడీపీ, జనసేన హస్తం ఉంది.పాత్రదారులు, సూత్రదారులు అందర్నీ అరెస్టు చేస్తాం.జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టమని అన్ని పార్టీలూ అడిగాయి.
జనసేన దీక్షలు చేస్తే, అధికారంలోకి వస్తే మేమే పెడతామని టీడీపీ చెప్పింది.ఇప్పుడు ఆపేరును వైసీపి పెడితే కావాలనే గొడవలు చేశారు.
అంబేద్కర్ పేరు పెట్టవద్దని ఆ పార్టీలు చెప్పగలవా? పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసిపి సంబరాలు.కేక్ కట్ చేసిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి.
హాజరైన ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ఎమ్మల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాద్, పలువురు మేయర్లు, కార్పోరేషన్ల ఛైర్మన్లు.ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ పాయింట్స్.అన్ని వర్గాలకు న్యాయం చేసిన ఘనత సీఎం జగన్ ది.అమలాపురం ఘటనను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కనీసం ఖండించలేదు.దీనికి కారణం ఏంటో అర్థం చేసుకోండి.







