ఇద్దరు హీరోయిన్స్.. ఒక ప్రయోగం..!

ఓ పక్క సినిమాల్లో నటిస్తూ నిర్మించడం కూడా అలవాటు చేసుకుంటున్నారు కొందరు సినీ సెలబ్రిటీస్.ఈ క్రమంలో తాప్సీ కూడా సొంత ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తుంది.

 Two Heroines One Experiment Samantha Tapsee Details, Samantha, Taapsee, Yashoda,-TeluguStop.com

తన బ్యానర్ లో బాలీవుడ్ ప్రాజెక్ట్ ప్లానింగ్ లో ఉన్న తాప్సీ అందులో హీరోయిన్ గా సమంతని ఫిక్స్ చేసింది.ఇప్పటికే సమంత కథ చెప్పడం ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.

ఇప్పటికే బాలీవుడ్ లో వెబ్ సీరీస్ లతో సూపర్ క్రేజ్ దక్కించుకుంటున్న సమంత తాప్సీ నిర్మాణంలో సినిమా చేస్తుంది.

ఫీమేల్ సెంట్రిక్ మూవీగా రాబోతున్న ఈ సినిమా ఓ ప్రయోగమని తెలుస్తుంది.

ఈ సినిమా గురించి ఎలాంటి లీకులు బయటకు రాకుండా జాగ్రత్తపడుతున్నారు చిత్రయూనిట్.తను నటించే కథలనే డిఫరెంట్ గా ఉండాలని ప్లాన్ చేస్తున్న తాప్సీ తను నిర్మించే సినిమాకు ఇంకాస్త స్పెషల్ కేర్ తీసుకుంటుందో తెలిసిందే.

సమంత కూడా ఈమధ్య తిరిగి ఫాం లోకి రావడంతో తప్పకుండా ఈ సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని అర్ధమవుతుంది.ఇద్దరు స్పెషల్ హీరోయిన్స్ చేస్తున్న ఈ స్పెషల్ మూవీ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

 సమంత మాత్రం ఈ సినిమా కోసం చాలా ఎక్సయిటింగ్ గా ఉందని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube