ఎం.ఎస్.పి జెండానే పేదలకు అండ ,సంపదను అందరికీ పంచడమే ఎం.ఎస్.పి లక్ష్యం:-తీగల ప్రదీప్ గౌడ్

ఖమ్మం నగరంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా రౌండ్టేబుల్ సమావేశం మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా కన్వీనర్ బచ్చలకూర వెంకటేశ్వర్ మాదిగ అధ్యక్షతన నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎం.

 The Msp Flag Is The Motto Of The Msp And The Aim Is To Distribute Wealth To All:-TeluguStop.com

ఎస్.పి రాష్ట్ర అధ్యక్షులు తీగల ప్రదీప్ గౌడ్ పాల్గొని మాట్లాడారు .నాలుగు కోట్ల ప్రజల కళ నెరవేరదని , తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు లేదని , ప్రజల సమస్యలు మరియు అవసరాలను తీర్చి సంపదను జనాభాకు పంచడమే మహాజన సోషలిస్టు పార్టీ లక్ష్యమని , తెలంగాణ ప్రజలను నిర్వీర్యం చేస్తూ మైనారిటీ కులాలు ఆయన రెండు కులాలు మాత్రమే లబ్ధి పొందుతున్నారని తెలంగాణ రాష్ట్ర సాధనలో ఈ రెండు జీరో అని అన్నారు .త్యాగాలు చేసిన పేద వర్గాలు అభివృద్ధి శూన్యమని , తెలంగాణా లోనే సంస్థ వనరులను జనాభా దామాషా ప్రకారం పంచి సోషలిజం ఆవశ్యకతను నీరుపిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు .దీనికోసం ఎంఎస్పీ ను గ్రామస్థాయిలో పూర్తి నిర్మాణం చేసి రాజకీయ శక్తికి అతీతంగా మారుస్తామని , అందుకోసమే ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు అణగారిన వర్గాలను ఐక్యం చేసి రాజ్యాధికార సాధనలో భాగస్వాములను చేస్తామని పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో ఎమ్.ఎస్.పి జిల్లా కో- ఆర్డినేటర్ ఏపూరి వెంకటేశ్వర్లు మాదిగ , ఎమ్.ఎస్.పి నాయకులు వంగూరి ఆనందరావు మాదిగ , పగిడి కత్తుల వీరయ్య మాదిగ , తుారుగంటి అంజయ్య మాదిగ , రచ్చకొండా వెంకటమ్మ రజక , కూరపాటి ప్రభాకర్ , గాజుల నర్సింహారావు , నూకల నాగేశ్వరావు , కందుల బాబు , చింతరాల నాగభూషణం , గుమ్మడి రామారావు , కోలికపొంగు వెంకట్రావు , ముత్తారావు , బాలస్వామి , చిన్న శ్రీను , దాసు , కొమ్ము రోశయ్య , జనార్దన్ , రమేష్ , నాగరాజు , హరీశ్ , పుల్లారావు , సత్యనారాయణ , లింగయ్య , యాకోబు , రవీందర్ , వెంకటేశ్వరావు , అశోక్ , కృష్ణ , శ్రీను , రంజాన్ , రాము , వీరబాబు మరియు ఉమ్మడి జిల్లా నాయకులు , సామాజిక ఉద్యమ నాయకులు , రాష్ట్ర జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube