కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలు కలిసి భారతీయ జనతా పార్టీని అడ్డుకొని బీజేపీ అధికారంలోకి రానివ్వకుండా కలలు కంటున్నాయి గ్రూప్-1 నోటిఫికేషన్ లో ఉర్దూ లో చేర్చడం రాజ్యాంగబద్ధమే అన్న కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ బండి సంజయ్ రాజ్యాంగాన్ని నమ్మని కెసిఆర్ రాజ్యాంగాన్ని మారుస్తా అనడం సిగ్గుచేటు తాము అధికారంలోకి వచ్చాక ఉర్దూ ద్వారా ఉద్యోగాలు పొందిన వారిని న్యాయపరంగా ఆలోచించి పక్కా తొలగిస్తాం.
Trs ప్రభుత్వం జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది ప్రభుత్వం 9తారీకు వచ్చినా కానీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వలేదు.
తెలంగాణ ఇచ్చే స్థాయి నుంచి అడుక్కునే స్థాయికి దిగజార్చిండు కేసీఆర్.రైతులకు రుణాలు మాఫీ చెయ్యడుకానీ ఆయన కుటుంబం రుణాలు ఇచ్చే స్థాయి కి ఎదిగింది ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు బహిరంగ సభ ఒక చెరిత్ర సృష్టించబోతుంది.
TRS పార్టీ నీ బొంద పెట్టేవరకు విడిచి పెట్టేది లేదు అని అన్నారుప్రజా సంగ్రామ యాత్ర లో బాగం గా జడ్చర్ల నియోజకవర్గ బీజేపీ నాయకురాలు బాల త్రిపురసుందరి నాయకత్వంలో.బండి సంజయ్ అధ్వర్యంలో వివిధ పార్టీల కు సంబంధించిన నాయకులు కార్యకర్తలు బీజేపీ పార్టీ లో చేరారు.







