అల్లూరి సీతారామరాజు కు ఘనంగా నివాళులర్పించిన కేంద్ర రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రులు కిషన్ రెడ్డి.. రోజా

అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా కేంద్ర రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రులు విశాఖలో ఘనంగా నివాళులర్పించారు.పార్క్ హోటల్ జంక్షన్ వద్ద ఉన్న అల్లూరి విగ్రహానికి పూలమాలవేసి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

 Union Tourism Minister Kishan Reddy Pays Rich Tributes To Alluri Sitaramaraj ..-TeluguStop.com

అల్లూరు జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని యువత భవిష్యత్తు నిర్మాణం చేపట్టాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు అల్లూరి స్ఫూర్తిగా ఈ రోజు నుంచి ఏడాది కాలం స్మారక కార్యక్రమాలు చేపడతామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు

మరోవైపు అల్లూరి ఆశయాలకు అనుగుణంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా పేర్కొన్నారు.అల్లూరి పేరిట జిల్లా ఏర్పాటు చేయడం చరిత్రాత్మక నిర్ణయం అన్నారు.

ఆయన మనస్ఫూర్తిగా కేంద్ర పర్యాటక శాఖ సహకారంతో 33 ఎకరాల్లో స్మారక పార్కు ఏర్పాటు చేసినట్టు రోజా ప్రకటించారు.

పార్క్ హోటల్ వద్ద జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున ఎమ్మెల్సీ కల్యాణి తో పాటు పలువురు ప్రముఖులు అల్లూరు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube