టీవీ లవర్స్ కు గుడ్ న్యూస్.. సగం ధర తగ్గిన స్మార్ట్ టీవీలు.. వివరాలివే!

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ స్మార్ట్ టీవీలను కొనుగోలు చేస్తున్నారు.నిజానికి లావుగా ఉండే టీవీలు ఇప్పుడు తయారు కావడం లేదు.

 Amazon Sale Smart Tv Prices Reduced To Half Details, Tv Lover,good News, Rates,-TeluguStop.com

వీటికి బదులు స్మార్ట్ టీవీ లే అమ్ముడవుతున్నాయి.మీరు కూడా ఒక బెస్ట్ స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే ఇదే మంచి సమయం.

ఎందుకంటే తాజాగా అమెజాన్ సేల్ లో స్మార్ట్ టీవీలపై దాదాపు సగానికిపైగా తగ్గింపు ప్రకటించారు.ఇవి బెస్ట్ క్వాలిటీలతో వస్తున్నాయి.

మరి భారీ ధర తగ్గింపు తో అందుబాటులోకి వచ్చిన టీవీలపై ఒక లుక్కేద్దాం.

రెడ్‌మీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ (Redmi HD Ready Smart LED TV) హై డెఫినిషన్ వీడియో క్వాలిటీని ఆఫర్ చేస్తుంది.

ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా ఈ స్మార్ట్ టీవీ ప‌ని చేస్తుంది.ఇందులో వైఫై , యూఎస్‌బీ, హెచ్‌డీఎంఐ వంటి ఫీచర్లు ఉన్నాయి.32 అంగుళాల వేరియంట్ ని మీరు అమెజాన్ ద్వారా కేవలం రూ.13,999కే మీరు కొనుగోలు చేయవచ్చు.43 అంగుళాల టీవీ వేరియంట్ ను రూ.23,999కి దక్కించుకోవచ్చు.

అమెజాన్ బేసిక్స్ రెడీ స్మార్ట్ ఎల్ఈడీ ఫైర్ టీవీ (AmazonBasics Ready Smart LED Fire TV)లో అలెక్సా స‌పోర్ట్, ఓటీటీ సేవలను ఆస్వాదించవచ్చు.

Telugu Amazon Sale, Mihorizon, Rates, Redmihd, Tv Lover-General-Telugu

ఈ టీవీ 32 అంగుళాల వేరియంట్ రూ.11,999కే అందుబాటులోకి వచ్చింది.43 అంగుళాల వేరియంట్ ను రూ.22,999కి సొంతం చేసుకోవచ్చు.

ఎంఐ హోరిజాన్ ఎడిషన్ ఫుల్ హెచ్‌డీ ఆండ్రాయిడ్ ఎల్ఈడీ (Mi Horizon Edition Full HD Android LED) టీవీ ఫుల్‌ హెచ్‌డీ రిజల్యూషన్ ఆఫర్ చేస్తుంది.178 డిగ్రీల వ్యూ యాంగిల్, 60Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌ ఈ టీవీలో అందించారు.32 అంగుళాల వేరియంట్ ను రూ.15,999కి కొనుగోలు చెయ్యొచ్చు.43 అంగుళాల టీవీ ని రూ.25,999కి దక్కించుకోవచ్చు.ప్రస్తుతం అమెజాన్ సేల్ కొనసాగుతోంది.

ఆసక్తి ఉన్నవారు మరిన్ని టీవీల గురించి అమెజాన్ అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేయొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube