దేశంలో చాలా రకల బాతులను చూశాం.సాదరణంగా బాతులను పెంచుకుంటాం.
అయితే బాతుల్లో వింతైనా తీరును మీరు ఎప్పుడు చూసి ఉండారు.ఈ బాతు పరుగులు పెడితే వందల మంది అలా చూడాల్సిందే .అయితే ఇప్పుడు ఈ బాతు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.బాతు పరుగులకు కాళ్లకు ఎర్రటి షూష్ ధిరించి పరుగులు తీసుస్తుంది.
అయితే ఈ బాతు రెక్కలు ఊపింతే అది ఎంత వేగంతో వెళ్తేది.ప్రత్యేకంగా దాని మెడల్ వేశారు.
గత ఏడాది న్యూయార్క్ మారథాన్ రన్నిగ్ రేస్ లో పాల్గొంది ఆ బాతు…ఆ బాతు పేరు రింకిల్ .మెడల్ గెలుచుకుంది.మళ్లీ ఇప్పుడు లాంగ్ ఐలాండ్ మారథాన్‌లో ఆ బాతు ప్రత్యేక ముఖ్య అధితిగా పాల్గొంది.వందల మంది పరుగులు పెడుతుంటే తనకు కేటాయించిన ప్రత్యేక రూట్‌లో ఆ బాతు కూడా పరుగులు పెట్టింది.
కాళ్లకు ఎర్రటి షూస్ ధరించి మరి దూసుకెళ్లింతుంటే కొన్ని వందల మంది అవాక్ అవండంతో వింత అనుబుతిని చోటుచేసుకున్నారు .పరుగు చేస్తున్న చివర్లో మిగతా వాళ్లతో పోటీ పడుతూ రెక్కలు ఊపి మరీ వేగంగా వెళ్లింది.దాంతో దాని మెడలో ప్రత్యేక మెడల్ వేశారు.
అయితే ఈ బాతుకి సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లోని పేజీలో మే నెల 2న పోస్ట్ చేశారు … ఈ వీడియో పోస్ట్ చేసిన ఇప్పటివరకూ లక్షల మంది చూశారు.

35వేల మందికి పైగా లైక్ చేశారు.ఇదే బాతు 2021 నవంబర్‌లో న్యూయార్క్ మారథాన్‌లో తొలిసారి పాల్గొన్నప్పుడు చాలా మంది వింతగా చూశారు.అప్పుడు కూడా ఎర్రటి షూస్‌తో మండే రోడ్లపై పరుగులు పెట్టింది.చాలా మందికి ఈ బాతు అక్కడ ఉన్న వేలాది మందిని ఆశ్చర్యం కలిగించింది.అది తమలా పరుగులు పెడుతుండటంతో దాన్ని కంటిన్యూగా చూడడంతో ఈ బాతు ఫుల్ ఫేమస్ అయ్యింది.
ఇప్పుడు ఉన్న జనరేషన్ లో సోషల్ మీడియాలో ఈ బాతుకి చాలా మంది ఫాలోయింగ్ పెరిగింది.
వందల మంది ఆ బాతుకి ఫ్యాన్స్ పెరిగారు.దీనికి ఇన్‌స్టా పేజీలో 5.67 లక్షల మందికి పైగా ఫాలోయర్స్ ఉడడంతో.ఈ మగబాతును ఓ ఫ్యామిలీ పెంచుకుంటోంది.
వారు తరచూ దీనితో వీడియోలు, ఫొటోలూ తీసి ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తున్నారు.అయితే ఈ మగబాతు వీడియోలు ఫన్నీగా , సరదాగా ఉండటంతో ఇంట్లో ఉన్న పిల్లలకు, పెద్దవాళ్లకూ అది చేసే పనులకు ఇది బాగా ఇష్టపడుతున్నారు.

ఈ బాతు సినిమా పాటలకు అదిరిపోయో డాన్స్ లు కూడా చేస్తుంది.ఇక దీనిపై ఆ బాతు రీమిక్స్ కూడా చేస్తుంది, అల్లర్లు , చాలా ఫన్నిగా గడుపుతుంది ఈ బాతు .అందువల్ల ఈ బాతుకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.తాజా మారథాన్‌లో బాతు పాల్గొనడంపై నెటిజన్లు బాతు ఎనర్జీని చూసి వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నువ్వు నిజంగా అద్భుతం రింకిల్ అని అభిమానుల అనంద విమర్శలు చేస్తున్నారు.నీపై చాలా ప్రేమ ఉందని ఓ యూజర్ కామెంట్ ఇవ్వగా ఇది చాలా అందమైన వీడియో అని మరో యూజర్ మెచ్చుకున్నారు.
అయితే రింకిల్ ప్రతి రోజూ ఈ బాతు తన ముఖంపై నవ్వువులు తెప్పించే ప్రయాత్నాలు చేస్తుంది.నువ్వు నీ అసిస్టెంట్‌తో కలిసి మారథాన్‌లో పరుగులు పెట్టడం అద్భుతమని మరో యూజర్ లు విపరితంగా కామెంట్ చేస్తున్నారు.







