ఈ బాతు ఎంతో మందికి ఇష్టం..దీని ప్రత్యేక వింటే షాక్..
TeluguStop.com
దేశంలో చాలా రకల బాతులను చూశాం.సాదరణంగా బాతులను పెంచుకుంటాం.
అయితే బాతుల్లో వింతైనా తీరును మీరు ఎప్పుడు చూసి ఉండారు.ఈ బాతు పరుగులు పెడితే వందల మంది అలా చూడాల్సిందే .
అయితే ఇప్పుడు ఈ బాతు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.బాతు పరుగులకు కాళ్లకు ఎర్రటి షూష్ ధిరించి పరుగులు తీసుస్తుంది.
అయితే ఈ బాతు రెక్కలు ఊపింతే అది ఎంత వేగంతో వెళ్తేది.ప్రత్యేకంగా దాని మెడల్ వేశారు.
గత ఏడాది న్యూయార్క్ మారథాన్ రన్నిగ్ రేస్ లో పాల్గొంది ఆ బాతు.
ఆ బాతు పేరు రింకిల్ .మెడల్ గెలుచుకుంది.
మళ్లీ ఇప్పుడు లాంగ్ ఐలాండ్ మారథాన్‌లో ఆ బాతు ప్రత్యేక ముఖ్య అధితిగా పాల్గొంది.
వందల మంది పరుగులు పెడుతుంటే తనకు కేటాయించిన ప్రత్యేక రూట్‌లో ఆ బాతు కూడా పరుగులు పెట్టింది.
కాళ్లకు ఎర్రటి షూస్ ధరించి మరి దూసుకెళ్లింతుంటే కొన్ని వందల మంది అవాక్ అవండంతో వింత అనుబుతిని చోటుచేసుకున్నారు .
పరుగు చేస్తున్న చివర్లో మిగతా వాళ్లతో పోటీ పడుతూ రెక్కలు ఊపి మరీ వేగంగా వెళ్లింది.
దాంతో దాని మెడలో ప్రత్యేక మెడల్ వేశారు.అయితే ఈ బాతుకి సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లోని పేజీలో మే నెల 2న పోస్ట్ చేశారు .
ఈ వీడియో పోస్ట్ చేసిన ఇప్పటివరకూ లక్షల మంది చూశారు. """/"/ 35వేల మందికి పైగా లైక్ చేశారు.
ఇదే బాతు 2021 నవంబర్‌లో న్యూయార్క్ మారథాన్‌లో తొలిసారి పాల్గొన్నప్పుడు చాలా మంది వింతగా చూశారు.
అప్పుడు కూడా ఎర్రటి షూస్‌తో మండే రోడ్లపై పరుగులు పెట్టింది.చాలా మందికి ఈ బాతు అక్కడ ఉన్న వేలాది మందిని ఆశ్చర్యం కలిగించింది.
అది తమలా పరుగులు పెడుతుండటంతో దాన్ని కంటిన్యూగా చూడడంతో ఈ బాతు ఫుల్ ఫేమస్ అయ్యింది.
ఇప్పుడు ఉన్న జనరేషన్ లో సోషల్ మీడియాలో ఈ బాతుకి చాలా మంది ఫాలోయింగ్ పెరిగింది.
వందల మంది ఆ బాతుకి ఫ్యాన్స్ పెరిగారు.దీనికి ఇన్‌స్టా పేజీలో 5.
67 లక్షల మందికి పైగా ఫాలోయర్స్ ఉడడంతో.ఈ మగబాతును ఓ ఫ్యామిలీ పెంచుకుంటోంది.
వారు తరచూ దీనితో వీడియోలు, ఫొటోలూ తీసి ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తున్నారు.అయితే ఈ మగబాతు వీడియోలు ఫన్నీగా , సరదాగా ఉండటంతో ఇంట్లో ఉన్న పిల్లలకు, పెద్దవాళ్లకూ అది చేసే పనులకు ఇది బాగా ఇష్టపడుతున్నారు.
"""/"/
ఈ బాతు సినిమా పాటలకు అదిరిపోయో డాన్స్ లు కూడా చేస్తుంది.
ఇక దీనిపై ఆ బాతు రీమిక్స్ కూడా చేస్తుంది, అల్లర్లు , చాలా ఫన్నిగా గడుపుతుంది ఈ బాతు .
అందువల్ల ఈ బాతుకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.తాజా మారథాన్‌లో బాతు పాల్గొనడంపై నెటిజన్లు బాతు ఎనర్జీని చూసి వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నువ్వు నిజంగా అద్భుతం రింకిల్ అని అభిమానుల అనంద విమర్శలు చేస్తున్నారు.నీపై చాలా ప్రేమ ఉందని ఓ యూజర్ కామెంట్ ఇవ్వగా ఇది చాలా అందమైన వీడియో అని మరో యూజర్ మెచ్చుకున్నారు.
అయితే రింకిల్ ప్రతి రోజూ ఈ బాతు తన ముఖంపై నవ్వువులు తెప్పించే ప్రయాత్నాలు చేస్తుంది.
నువ్వు నీ అసిస్టెంట్‌తో కలిసి మారథాన్‌లో పరుగులు పెట్టడం అద్భుతమని మరో యూజర్ లు విపరితంగా కామెంట్ చేస్తున్నారు.