ప్రతి పక్షాలకు రైతులపై మాట్లాడే అర్హత లేదు.చంద్రబాబు సీఎం గా ఉండగా ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం లేదు.
పంటల బీమా 119 కోట్లు చంద్రబాబు పెట్టిన బకాయిలు సీఎం జగన్ నిధులు విడుదల చేసారు.గత ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు జగన్ విడుదల చేసారు.
టీడీపీ ఒక పద్ధతి ప్రకారం ఎదో విధంగా విద్వేషాలు రెచ్చకొట్టే ప్రయత్నం చేస్తోందేమో అనే అనుమానాలు ఉన్నాయి.అధికారం లో ఉన్నప్పుడు అవినీతి కి పాల్పడి ఇప్పుడు అధికారం పోయిన కూడా అరాచకాలు చేస్తున్నారు.
టీడీపీ కి సంబంధించిన నేతలే హత్యలు హత్యాచారాలు చేస్తున్నారు.
కాకాని గోవర్ధన్ రెడ్డి.
ఏపీ వ్యవసాయ శాఖా మంత్రి.రైతు భరోసా కేంద్రాలు రాష్ట్రంలో ఉన్నత స్థాయికి ఎడిగాయి.
ఐక్యరాజ్య సమితి కి సంబంధించిన ఫుడ్ ఆర్గనై జేషన్ అవార్డులకు రైతు భరోసా కేంద్రాలు ఎంపికయ్యాయి.కేంద్ర ప్రభుత్వం ఆర్ బి కె లను నామినేట్ చేసింది…సీఎం జగన్ ఆలోచనలకు రూపకల్పన రైతు భరోసా కేంద్రాలు.
సీఎం జగన్ నిర్ణయాలు దేశానికే ఆదర్శం.విప్లవాత్మక నిర్ణయాలకు ఆర్ బి కెలు బీజం వేసాయి.
రైతు భరోసా కేంద్రాలు ఛాంపియన్ అవార్డ్ కు ఎంపిక అవ్వడం గౌరవంగా ఉంది
.






