వెస్ట్ మారేడ్ పల్లి లోని గ్రౌండ్ లో ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి క్రీడలలో పాల్గొనడం వలన మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది.ఉచిత శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను వారికి ఆసక్తి ఉన్న క్రీడలలో ప్రోత్సహించాలి







