దిశ చట్టం ద్వారా రమ్య కేసును చేదిచం.ముద్దాయికి ఈరోజు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా మరణశిక్ష విధించింది.
ప్రతిపక్ష పార్టీలు దిశ చట్టంపై హేళన మానుకోవాలి.అతి తక్కువ రోజుల్లోనే దిశ చట్టం ద్వారా రమ్య కేసును ఛేదించి నిందితుడికి మరణ శిక్ష విధించడం దిశ చట్టం ఉపయోగపడింది.
ప్రతిపక్ష పార్టీ నాయకుడు చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ దిశ చట్టం బిల్లు ప్రతులను చింపడం విధానం, హేళన చేసే విధానం చూసాం.ఈ రోజైనా దిశ చట్టం గురించి తెలుసుకోవాలని గుర్తు చేశారు.
రమ్య కుటుంబానికి జగనన్న అండగా నిలబడ్డారు…8 లక్షల ఆర్థిక సహాయాన్ని, కోటి 60 లక్షల రూపాయల విలువైన భూమి, ప్రభుత్వ ఉద్యోగాన్ని, ఇల్లు, రమ్య కుటుంబానికి ఇవ్వడం జరిగిందని తెలిపారు….







