ఆ స్టార్ తో సర్కారు వారి పాట ప్రమోషన్ మొదలు పెట్టిన మహేష్ ?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారీ వారి పాట చిత్రంలో నటిస్తున్నారు.ఇక ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులను పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.

 Sarkaru Vaari Paata Promotion Start Sarkaru Vaari Paata, Mahesh Babu, Tollywood,-TeluguStop.com

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు.ఈ సినిమా మే 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుండడంతో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించాలని భావించారు.

ఈ క్రమంలోనే చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.ఈ క్రమంలోనే సర్కారీ వారి పాట సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ మొదలుపెట్టారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటిస్తూ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టడంతో ఇకపై చిత్రబృందం పెద్దఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన బోతున్నారు.

Telugu Art, Praksh, Keerthi Suresh, Mahesh Babu, Parashu Ram, Start, Sarkaruvaar

పరశురామ్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్,14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందించారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకొని సినిమాపై అంచనాలు పెంచాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube