నగరంలో ఏర్పాటు చేసిన టిఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలపై స్పందించిన కే.ఏ.పాల్..

హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు సంబంధించి కే.ఏ.పాల్ స్పందించారు.వేల కోట్ల ప్రజా సొమ్మును ఇలా దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 Ka Paul Comments On Trs Party Flexis In Hyderabad Details, Ka Paul , Trs Party F-TeluguStop.com

గతంలో కేటీఆర్ నగరంలో ఎక్కడైనా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పిన ఆయన ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వేల ఫెక్సీలు రోడ్ల పైన దర్శనమిస్తుంటాయి.

ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారి పైన మూడు వేల కోట్ల రూపాయల ఫైన్ లు విధించి వారిని శిక్షించాలని పాల్ డిమాండ్ చేశారు.ఏ ఇతర పార్టీలు ఈ విషయాన్ని ఖండించ లేదని పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం రాజీనామా చేసి దళితున్ని సిఎం చేయాలని పాల్ డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube