ఆమెకు అన్నమీద కోపముంటే అక్కడ పార్టీ పెట్టుకుంటే తెలంగాణలో పార్టీపెట్టడం ఏంటని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు.అత్తమీద కోపం దుత్తమీద చూపించకూడదనే ఇంకిత జ్ఞానం నాక్కూడా ఉందిఅన్నతో కోపముంటే అక్కడే పార్టీ పెట్టుకుంటా .
ఆయన మీద కోపం లేదు కాబట్టే ఇక్కడ పార్టీ పెట్టా ,తెలంగాణలో కేసీఆర్ దారుణ పాలనవల్లే ఇక్కడ వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఏర్పడింది.







