అమరావతి: నేడు సిపీఎస్ రద్దు కోరుతూ సీఎంవో ముట్టడికి యూటీఎఫ్ పిలుపు.యూటీఎఫ్ ఆందోళనల దృష్ట్యా పోలీసుల భద్రతా చర్యలు.
తాడేపల్లి నుంచి సీఎం నివాసం వరకు హైవేపై ముళ్ల కంచె ఏర్పాటు.యూటీఎఫ్ నేతలను ముందస్తుగా పోలీసులు హౌస్ అరెస్ట్‌లు.
గుంటూరులో సీపీఎస్ రద్దుపై ప్రభుత్వ తీరును ఖండిస్తూ యూటీఎఫ్ తలపెట్టిన “సీఎంవో ముట్టడి”.కాజా టోల్ గేట్ మంగళగిరి ఎమ్స్ , ఎన్ఆర్ఐ జంక్షన్ పలుచోట్ల భారీగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసిన పోలీస్.
మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ కు చెందిన 15 మంది టీచర్లను అరెస్టు.







