నటి ప్రగతి హాట్ డ్రస్సులపై దారుణమైన ట్రోల్స్.. రెచ్చిపోయిన నెటిజన్స్!

తెలుగు సినీ ప్రేక్షకులకు నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రగతి సినిమాల ద్వారా ఎంత పాపులారిటీ సంపాదించుకుందో, సోషల్ మీడియా ద్వారా అంతకు మించిన పాపులారిటీని సంపాదించుకుంది.

 Social Media Trolls About Actress Pragathi S Birthday Dress, Pragathi Photos, Pr-TeluguStop.com

ఈమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.సినిమాలలో సాంప్రదాయ పద్ధతిలో కనిపించె ఈమె రియల్ లైఫ్ లో మాత్రం హాట్ గా ఫోజులు ఇస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

అంతే కాకుండా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటు ట్రెండింగ్‌ పాటలకు స్టెప్పులేస్తూ ఆ వీడియోలను తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ వీపరితమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌కు సంపాదించుకుంటోంది.ప్రగతి సినీ ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలకు పైగా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.

ప్రగతి జిమ్ లో వర్క్ ఔట్స్ చేస్తూ అందుకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.అంతేకాకుండా అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారుకు అందాలు కనువిందు చేస్తూ ఉంటుంది.

ఇది ఇలా ఉంటే ఇటీవల ప్రగతి తన పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది.

బర్త్ డే కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పాటు పలు చర్చలు కూడా దారితీశాయి.బర్త్ డే సందర్భంగా ప్రగతి ధరించిన డ్రెస్ పై ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్.ఈ వయసులో కూడా ఇలాంటి డ్రస్సులు వేసుకోవడం అవసరమా? అంటు కొందరు ప్రగతి ని ప్రశ్నిస్తున్నారు.ఇది ఇంకొందరు మాత్రం ప్రగతి గ్లామర్ డ్రెస్సులు ధరించడం ఇదేమీ కొత్త కాదు కదా.ఆమె గ్లామర్ ఫీల్డ్ లో ఉంది కాబట్టి ఇవన్నీ సర్వసాధారణం అన్న విధంగా మాట్లాడుతున్నారు.ప్రగతి వర్కౌట్స్, రీల్స్ వీడియోలలో కూడా స్టైలిష్ గా ఉంటుంది అన్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube