చమ్మక్ చంద్ర అలాంటి మాటలు చెప్పి మోసం చేశారు.. స్వాతినాయుడు సంచలన ఆరోపణలు?

యూట్యూబ్ వీడియోల ద్వారా, కొన్ని సినిమాల ద్వారా పాపులర్ అయిన నటీమణులలో స్వాతినాయుడు ఒకరు.తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన స్వాతినాయుడు ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రముఖ కమెడియన్ చమ్మక్ చంద్రపై సంచలన ఆరోపణలు చేశారు.

 Swathi Naidu Sensational Comments About Chammak Chandra Goes Viral Details, Cham-TeluguStop.com

యాంకర్ బెస్ట్ ఆఫర్, బెస్ట్ మనీ ఇస్తానని ఎవరైనా చెప్పారా అని అడగగా జబర్దస్త్ షో ప్రసారమవుతున్న సమయంలో చమ్మక్ చంద్ర ఆ షోలో ఛాన్స్ ఇస్తానని చెప్పారని ఆమె వెల్లడించారు.

ఇది చాలా సంవత్సరాల క్రితం జరిగిన కథ అని ఆ సమయంలో గర్ల్స్ కు ఆ షోలో ఛాన్స్ లేదని అందువల్ల తనకు ఛాన్స్ ఇవ్వకపోయినా తన బ్రదర్ కు ఛాన్స్ ఇవ్వాలని తాను కోరానని స్వాతినాయుడు అన్నారు.

చమ్మక్ చంద్ర ప్రేమ అని కొన్నిరోజులు తన చుట్టూ తిరిగాడని అతను అన్ని రకాలుగా వాడుకున్న తర్వాత చమ్మక్ చంద్ర టీమ్ లో కొత్తవాళ్లు కనిపిస్తున్నా తనకు మాత్రం ఛాన్స్ దక్కలేదని ఆమె వెల్లడించారు.

ఇలా చేయడం తప్పు అని తాను చెప్పగా చమ్మక్ చంద్ర ఇష్టానుసారం మాట్లాడాడని ఆమె అన్నారు.

Telugu Chammak Chandra, Jabardasth, Jabardasth Show, Sensational, Swathi-Movie

నేనంటే ఇష్టమని చంద్ర చెప్పగా తాను నమ్మానని ఆమె తెలిపారు.ఆ తర్వాత అతను వెధవ అని తెలిసిందని స్వాతినాయుడు అన్నారు.చమ్మక్ చంద్రపై మాత్రమే నేను ఎందుకు ఆరోపణలు చేస్తానని జబర్దస్త్ లో 100 మంది ఉన్నారని చంద్ర చేతిలో చాలామంది మోసపోయారని ఆమె పేర్కొన్నారు.

Telugu Chammak Chandra, Jabardasth, Jabardasth Show, Sensational, Swathi-Movie

ఆఫర్ అని చెప్పి చీట్ చేయడం సరికాదని స్వాతినాయుడు తెలిపారు.ఆడపిల్లను కన్నీళ్లు పెట్టిస్తే బాగుపడరని ఆమె తెలిపారు.ప్రేమ ప్రేమలా ఉండాలని చంద్ర అతని గొయ్యి అతనే తీసుకున్నాడని స్వాతినాయుడు వెల్లడించారు.

నాకు వెధవలే దొరుకుతారని ఆమె తెలిపారు.తాను లవ్ వల్ల సూసైడ్ వరకు వెళ్లానని ఆమె చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube