జనసేనానికి ఘన స్వాగతం పలికిన అభిమానులు

ఏలూరు జిల్లాలో పర్యటించేందుకు గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన వెళుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు బాపులపాడు మండలం కోడూరుపాడు , హనుమాన్ జంక్షన్ సమీపంలో వేలేరు అడ్డరోడ్డు వద్ద జన సైనికులు ఘన స్వాగతం పలికారు.అభిమానులు, జన సైనికులు పవన్ పై పుష్పాలు జల్లడంతో పవన్ భయటకు వచ్చి అభివాదం చేశారు.

 The Fans Gave A Solid Welcome To The Pawan Kalyan Pawan Kalyan, Janaseena, Ap P-TeluguStop.com

అనంతరం చింతలపూడి, లింగపాలెంలో పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు బయల్దేరి వెళ్లారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube