గన్నవరం విమానాశ్రయం చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్

పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు బయలుదేరిన పవన్అక్కడి నుంచి కలపర్రు మీదుగా తొలుత పెదవేగి మండలం జానంపేటలో రైతు కుటుంబానికి లక్ష రూపాయల చెక్కు అందించడంతో మొదలయ్యే యాత్ర ధర్మాజీగూడెం మీదుగా చింతలపూడి వరకు సాగుతుంది.పవన్ కళ్యాణ్ రైతు భరోసా యాత్రలో భాగంగా 41 మందికి సహాయం అందించనున్నారు.

 Janasena Chief Pawan Kalyan Arrives At Gannavaram Airport , Gannavaram, Janasena-TeluguStop.com

ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube