సమ్మర్ ఫుట్ బాల్ కోచింగ్ కు గ్రౌండ్ ప్రిపరేషన్

నల్లగొండ జిల్లా:వేసవి ఫుట్ బాల్ కోచింగ్ క్యాంప్ కోసం జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ అవుట్ డోర్ స్టేడియంలో గ్రౌండ్ లో కొత్త గోల్ పోస్ట్ ను ఉమ్మడి నల్లగొండ జిల్లా ఫుట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిద్ధం చేస్తున్నారు.ఈ సందర్భంగా ఉమ్మడి నల్లగొండ ఫుట్ బాల్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడాతూ అవుట్ డోర్ స్టేడియంలో గ్రౌండ్ ప్రిపరేషన్ కోసం సంపుర్ణ సహాయ సహకారాలు అందిస్తున్న డివైఎస్ఓ మధుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

 Ground Preparation For Summer Football Coaching-TeluguStop.com

విద్యార్థి దశ నుండే ఫుట్ బాల్ లో మెలకువలు నేర్పేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube