విజయవాడ: జన్మదినం సందర్భంగా బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.టిడిపి అధినేత చంద్రబాబు కామెంట్స్.
దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకున్నా.ప్రజల పక్షాన పోరాడేందుకు నాకు శక్తి సామర్ధ్యాలు ఇవ్వాలని అమ్మవారిని కోరుకున్నాను.
ప్రజల ఇబ్బందులు తొలగించాలని వేడుకున్నా.
తెలుగు జాతికి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తాను.
తప్పకుండా జయం సాధిస్తానని నమ్మకం ఉంది.రాజీలేని పోరాటంతో ప్రజలకు అండగా నిలబడతా.
అభిమానులుకున్న అంచనాల ప్రకారం ముందుకెళ్తాను.







