రాజ్యాంగ పదవి లో ఉన్న గవర్నర్ ప్రెస్ మీట్లు పెట్టి నిందించటం సరికాదు ప్రజాస్వామ్యం లో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు మావి నామినేటెడ్ వ్యక్తులు కాదు రాజకీయ పార్టీల వ్యక్తిలా మాట్లాడటం మంచిది కాదు ఈ ముఖ్యమంత్రి తో పనిచేయటం ఇష్టం లేదు అని చెప్పటం సరికాదు ఏది పడితే అది మాట్లాడటం కరెక్ట్ కాదు రాజకీయ పరమైన మాటలు మాట్లాడుతున్నారు గవర్నర్ ప్రజల ఎన్నుకున్న ప్రభుత్వం పైన ఆరోపణలు సరికాదు ఉపరాష్ట్రపతి,గవర్నర్ అనే రోల్ చాలా తక్కువ.గవర్నర్ గా మీ బాధ్యత మీరు నిర్వర్తించండి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు లాంటి వారే ప్రోటోకాల్ విషయంలో కొన్ని రెస్ట్రక్షన్స్ ఉంటాయి అన్నారు.
అది కూడా గవర్నర్ తెలుసుకొని మాట్లాడాలి
.






