ఫారియా అబ్దుల్లాకు ఇంతమంది అభిమానుల.. షాప్ ఓపెనింగ్ కు వచ్చి షాకైనా చిట్టీ!

అనుదీప్ కె.వి దర్శకత్వంలో తెరకెక్కిన జాతిరత్నాలు సినిమా గురించి అందరికీ తెలిసిందే.

 Faria Abdullah Has So Many Fans She In Shock Wen She Went The Shop Opening , Far-TeluguStop.com

ఈ సినిమా థియేటర్లలో విడుదలై సెన్సేషనల్ క్రియేట్ చేసుకుంది.ఇక ఇందులో నటించిన హీరోయినే ఫరియా అబ్దుల్లా.

ఈమె ఈ సినిమాతో తొలిసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయింది.

ఇక ఈ సినిమాలో తాను నటించి తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది.ఇటీవలే నాగార్జున నటించిన బంగార్రాజు సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ లో చేసి తన స్టెప్పులతో కుర్రాళ్లను ఫిదా చేసింది.

ఇక ప్రస్తుతం ఓ సినిమాలో బిజీగా ఉంది.ఇక ఫరియా అబ్దుల్లా సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

తనకు సంబంధించిన ఫోటోలను, వ్యక్తిగత విషయాలను బాగా పంచుకుంటుంది. సోషల్ మీడియాలో కూడా ఈ ముద్దుగుమ్మకు బాగా ఫాలోయింగ్ ఉంది.అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో బాగా ముచ్చట్లు పెడుతుంది.ఇక ఈమెను తన అభిమానులు ముద్దుగా చిట్టి అని లేదా పొడుగు కాళ్ల సుందరి అని పిలుస్తుంటారు.

Telugu Anudeep Kv, Faria Abdullah, Jatiratnalu, Bangarraju, Nagarjuna, Prabhas,

ఎందుకంటే ఈ అమ్మడు ఏకంగా ప్రభాస్ హైట్ నే మించి ఉంటుంది కాబట్టి.ఈమె చూడటానికి చాలా పొడవుగా ఉంటుంది. జాతి రత్నాలు ప్రమోషన్స్ భాగంలో ప్రభాస్ తో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా.ప్రభాస్ ఫరియా హైట్ చూసి షాక్ అయ్యాడు.ఈవిడ ఏంటి నా హైట్ కంటే మించి పోయింది అని కామెంట్ కూడా చేశాడు.

అలా చాలా మంది ఈమె హైట్ విషయంలో బాగా ట్రోల్స్ కూడా ఎదురుకుంది.

ఇక ఫోటో షూట్ లంటూ బాగా రచ్చ చేస్తుంది.ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో పాటు పలు వేడుకల్లో కూడా బాగా బిజీగా ఉంటుంది.

పైగా షాప్ ఓపెనింగ్స్ లలో కూడా ఈ ముద్దుగుమ్మ బాగా బిజీగా మారింది.నిజానికి షాప్ యజమానులకు బాగా కలిసి వస్తుంది కాబట్టి.

Telugu Anudeep Kv, Faria Abdullah, Jatiratnalu, Bangarraju, Nagarjuna, Prabhas,

ఇప్పటి వరకు చాలా మంది తనను షాపింగ్ ఓపెనింగ్స్ కు ఆహ్వానిస్తున్నారు.నిజానికి అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఫరియా అబ్దుల్లా.ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ లో కొన్ని స్టోరీస్ పంచుకోగా అందులో తను ఓ షాప్ ఓపెనింగ్ కు వెళ్లినట్లు కనిపించింది.ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ గా మారగా.

Telugu Anudeep Kv, Faria Abdullah, Jatiratnalu, Bangarraju, Nagarjuna, Prabhas,

అందులో తన కోసం వచ్చిన అభిమానులు మామూలుగా లేరని చెప్పవచ్చు.పైగా అభిమానుల కోసం తాను డాన్స్ కూడా చేసి చూపించింది.అక్కడున్న అభిమానులంతా తన డాన్స్ వీడియోలను తమ ఫోన్ లలో బంధించి తమ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.ఇక ఆ వీడియోలను చూసిన నెటిజన్లు ఈమెకు ఇంత ఫాలోయింగ్ ఉందా అని ఆశ్చర్యపోతున్నారు.

ఇక ప్రస్తుతం పలు ప్రాజెక్టులలో అవకాశాలు అందుకుంటోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube