రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన అనంతరం విశాఖపట్నం వెళుతున్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు..

రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన అనంతరం సోమవారం విశాఖపట్నం వెళుతున్న భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుకి గన్నవరం విమానాశ్రయంలో ఘనంగా వీడ్కోలు పలుకుతున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, జిల్లా కలెక్టర్ రంజిత్ భాష, ఎస్పీ సిద్ధార్థ్ కౌశిల్, ప్రోటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రమణ్యరెడ్డి, మాజీ మంత్రి డా.కామినేని శ్రీనివాస్.

 Indian Vice President Venkaiah Naidu Leaving For Visakhapatnam After A Two-day V-TeluguStop.com


మిజోరాం గవర్నర్ డా.కంభంపాటి హరిబాబు దంపతులు కూడా ఉపరాష్ట్రపతితో పాటు విశాఖపట్నం వెళ్లారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube