బండి సంజయ్ పాదయాత్ర పై మండి పడ్డ కేటిఅర్

టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మాట్లాడుతూ.ఈ నెల 27 న టిఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు.

 Minister Ktr Fires On Bandi Sanjay Padayatra Details, Minister Ktr , Bandi Sanja-TeluguStop.com

Hicc లో హైద్రాబాద్ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించాం.ప్లీనరీని విజయవంతం చేసేందుకు కమిటీలు వేశాం.

ప్రతినిధులు అంత పది గంటల కల్లా సమావేశ ప్రాంగణానికి చేరుకోవాలి.మొదట రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

పదకొండు గంటలకు కేసీఆర్ చేరుకొని పార్టీ జెండా ఆవిష్కరిస్తారు.అనంతరం తీర్మానాలు…వాటిపై చర్చలుంటాయి.టీఆరెఎస్ 21 ఏళ్లు నిండటం ఓ మైలు రాయి.27 న 11 గంటల నుంచి అన్ని గ్రామాలు, బస్తీల్లో జెండా ఆవిష్కరణ చేయాలి.రంగారెడ్డి జిల్లా నేతల అధ్వర్యంలో ఆహ్వాన కమిటీ.మాగంటి గోపీనాథ్ అధ్వర్యంలో అలంకరణ కమిటీ.ఎమ్మెల్సీ శంభిపుర్ పూర్ రాజు ఆధ్వర్యంలో ప్రతినిధుల రిజిస్ట్రేషన్, వాలంటీర్లు వ్యవస్థ.

పార్కింగ్ కు సంభందించి ఎమ్మెల్యే వివేకానంద ఆద్వర్యంలో కమిటీ.

ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధ్వర్యంలో పుడ్ కమిటీ.మధుసూదన చారి, పార్టీ కృష్ణ మూర్తి, శ్రీనివాస్ రెడ్డి అధ్వర్యంలో తీర్మానాలు కమిటీ.

మీడియా కమిటీ.గువ్వల బాలరాజు, బాల్క సుమన్, భాను ప్రసాద్.

హైద్రాబాద్ నగరంలో అలంకరణ మంత్రులు, ఎమ్మెల్యేల అధ్వర్యంలో జరుగుతుంది.పోలీస్, జిహెచ్ఎంసి సమన్వయముతో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చేస్తం.

Telugu Bandi Sanjay, Bandisanjay, Ktr, Trs Day, Trs, Trs Committees, Trs Plenery

బండి సంజయ్ పాదయాత్ర పై మండి పడ్డ కేటిఅర్.నేను బండి సంజయ్ కు సవాల్ విసురుతున్న.బండి సంజయ్ ఒక్కసారి రాయ చూర్ వెళ్లి చూడు.తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వస్తున్నాయా కనుక్కో.కర్ణాటకలో కాంట్రాక్టర్లు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.నీ పాదయాత్రను అడ్డుకునే ఖర్మ మాకు పట్టలేదు.

ఏ మొఖం పెట్టుకొని పాలమూరులో పాదయాత్ర చేస్తున్నావు.నీ కేంద్ర ప్రభుత్వం ఏమి పైసలు ఇచ్చింది.

దమ్ముంటే దేశమంతా ఉచిత విద్య, వైద్యం మోదీని ఇవ్వమను.ప్రైవేట్ విద్యా సంస్థలు, ఆసుపత్రులు రద్దు చేయమను మేము మద్దతు ఇస్తం.

డొల్లమాటలు, సొల్లు పురాణం కట్టిపెట్టు.మానికం టాగూర్ ను పొత్తు కావాలని ఎవడు అడిగిండు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube