శ్రీ మీనాక్షి సమేత నీలకంఠేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ట కార్యక్రమంలో అపశృతి..

కాకినాడ జిల్లా, యానం: తాళ్లరేవు మండలం నీలపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ మీనాక్షి సమేత నీలకంఠేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ట కార్యక్రమంలో అపశృతి.ధ్వజస్తంభ ప్రతిష్టలో కప్పి తాడు తెగి పడిపోవడంతో పలువురికి గాయాలు, ఇద్దరికి బలమైన గాయాలు తగలడంతో యానం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.

 People Injured As Dwajasthambam Falls Down In Neelakanteswara Swamy Temple In Ya-TeluguStop.com

ఆసుపత్రి నందు గాయపడిన వారిని పరామర్శించిన ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్.ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితిని డాక్టర్ ను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే అశోక్.మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచన చేసిన ఎమ్మెల్యే అశోక్.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube