జిడబ్ల్యూ ఎంసీ జాక్ ఆధ్వర్యంలో గురువారం భారత రత్న అంబెడ్కర్ 131 జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, కమిషనర్ పి.ప్రావీణ్య కార్పొరేటర్ విజయలక్ష్మి సురేందర్, జాక్ అధ్యక్షులు గౌరి శంకర్ అధికారులు సిబ్బంది తదితరులు.






