ఆలయ అధికారులు వేదమంత్రాల నడుమ ఘన స్వాగతం పలికి దర్శనం కల్పించారు దర్శనం అనంతరం కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకొని, ఆలయ అధికారులు ప్రసాదం అందజేశారు.జగన్ క్యాబినెట్ లో విశాఖ ప్రాంతం నుంచి గుడివాడ అమర్ నాథ్ కు చోటు దక్కిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
రెండు రోజుల వ్యవధిలోనే గుడివాడ అమర్నాథ్ రెండుసార్లు దర్శనం చేసుకున్నారు…
.