రాజ్యాంగ పరిరక్షణ యుద్ధ భేరి మహాసభ ను జయప్రదం చెయ్యండి:-కుల సంఘాలు పిలువు

ఖమ్మం నగరంలో గురువారం ఎమ్మార్పీఎస్ నాయకులు , మహాజన సోషలిస్టు పార్టీ ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి బచ్చలకూర వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాలమహానాడు రాష్ట్ర జాతీయ నాయకులు గుంటేతీ వీరభద్రం మాట్లాడుతూ ఈ నెల తొమ్మిది న హైదరాబాద్లో తలపెట్టిన రాజ్యాంగ పరిరక్షణ యుద్ధ భేరి మహాసభ కొన్ని కారణాల వల్ల 12వ తారీఖున జరుగుతుందని పేర్కొన్నారు .కావున దళిత సామాజిక వర్గాల ప్రజలు మరియు అని కుల సంఘాల నాయకులు అత్యధిక సంఖ్యలలో తరలివచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు .

 Conquer The Constitutional War Bheri Mahasabha: -call The Caste Societies-TeluguStop.com

కావున దళిత ఐక్యతను చాటుకుని , హక్కులను పరిరక్షించుకొని , రాజ్యాంగాన్ని , అంబేద్కర్ భావజాలాలను కాపాడుకోవాలని సూచించారు .ఈ కార్యక్రమంలో మాలమహానాడు ఖమ్మం జిల్లా నాయకులు ముడుసు జాకోబ్ , కామ ప్రభాకర్ , కొట్టే సుధాకర్ , దాసరి శ్రీను , లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు భద్రునాయక్ , బెనర్జీ తదితరులు పాల్గొన్నారు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube