బాలుడిపై వృద్ధుడు లైంగిక దాడి

నల్లగొండ జిల్లా:ఆరేళ్ల బాలుడిపై 65 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడిన దారుణ సంఘటన నల్లగొండ జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఆరు ఏళ్ల వయస్సు గల ఒకటవ తరగతి చదువుతున్న బాలుడి పైఅదే గ్రామంలోని అదే వీధిలో ఉండే సుమారు 65 నుండి 70 ఏళ్ళు గల భోజ్జా రాములు అనే వ్యక్తి లైంగికంగా వేధించాడు.దాంతో ఆ బాలుడి పాయువు నుండి రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులు చూసి బాలుడిని అడగగా జరిగిన దారుణనాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు పోలీసులకు ఫిర్యాదు వేశారు.తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్ఐ డి.నరసింహులు కేసు నమోదు చేసుకొని,బాలుడిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

 Elderly Sexual Assault On A Boy-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube