మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కామెంట్స్ రాష్ట్రంలో వైసిపి నాయకులు విచ్చలవిడి దోపిడి చేస్తున్నారు.ముఖ్యమంత్రికి సంపదను సృష్టించడం చేతకాక ఉన్న సంపదను దోచుకుంటున్నారు.
జగన్ రెడ్డి పెద్ద నియంత,శాడిస్ట్.సర్పంచ్ లకు తెలియకుండా 7,600 కోట్ల పంచాయితీ నిధులను ముఖ్యమంత్రి దోచేశారు.
పార్టీలకు అతీతంగా సర్పంచ్ లు స్పందించాలి.విద్యుత్ రేట్లు పెంపుకు వ్యతిరేకంగా రేపు నర్సీపట్నంలో జరిగే నిరనసను విజయవంతం చేయండి.







