యాదాద్రిలో ఆలయ ఈవో గీతారెడ్డి ఓవరాక్షన్

మీడియాపై ఆంక్షలు ఎత్తేయాలంటూ ఘాట్ రోడ్డు వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న జర్నలిస్టులను పోలీసుల చేత అరెస్ట్ చేపించిన ఈవో గీతారెడ్డి.అరెస్టులకు నిరసనగా యాదగిరిగుట్ట పీఎస్ఎదుట జర్నలిస్టుల నిరసన.

 Yadadri Temple Evo Geeta Reddy Overaction , Yadadri Temple Evo, Geeta Reddy-TeluguStop.com

నిరసనకు సంఘీభావం తెలిపి జర్నలిస్టులకు మద్దతుగా ధర్నాలో కూర్చున్న టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం సహా అన్ని పార్టీల లీడర్లు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube