పెందుర్తి ని విశాఖ జిల్లాలోనే కొనసాగించేలా కృషి చేసిన స్వరూపానందేంద్రకు స్థానికుల కృతజ్ఞతలు.స్థానికుల విజ్ఞప్తి మేరకే పెందుర్తిని విశాఖ జిల్లాలో కొనసాగించాలని ముఖ్యమంత్రి జగన్ ను కోరాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గొప్పగా స్పందించారు.
రాజశ్యామల అమ్మవారి అనుగ్రహంతోనే ఇదంతా జరిగింది.అభివృద్ధి చెందిన విశాఖలో కొనసాగడం పెందుర్తి ప్రజల అదృష్టం స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు.