శ్రీకళా సుధా తెలుగు అసోసియేషన్ ఉగాది పురస్కారాలు 2022.

ఈ ఏడాది శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఉగాది పురస్కారాలను చెన్నై లో శ్రీకళా సుధా తెలుగు అసోసిషియన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.ప్రతి ఏడాది ఉగాది సందర్భంగా టాలీవుడ్ లోని పలువురు ప్రముఖులకు ఈ పురస్కారాలను అందజేస్తూ వస్తున్నారు.2022 ఏడాది కూడా దర్శకుడు శేఖర్ కమ్ములకి, ఉప్పెన టీం బుచ్చిబాబు, నిర్మాతలకు ఉగాది పురస్కారాలతో సత్కరించారు.ఇంకా పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల కి కూడా ఉగాది పురస్కారాన్ని అందజేశారు.

 Srikala Sudha Telugu Association Ugadi Awards 2022 , Srikala Sudha, Telugu Assoc-TeluguStop.com

ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ లిరికిస్ట్ చంద్రబోస్, ఇంకా కొంతమంది సినీ ప్రముఖులని మరియు రాజకీయ ప్రముఖులను కళాసుధా ఉగాది పురస్కారాలు తో సత్కరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube