నిహారికను దారుణంగా ట్రోల్ చేస్తున్న ట్రోలర్స్.. వారిపై నాగబాబు కౌంటర్..

హైదరాబాద్ లో నిన్న ఉదయం భారీ ఎత్తున రేవ్ పార్టీ జరిగిన విషయం తెలిసిందే.ఈ పార్టీలో మెగా డాటర్ నిహారిక కూడా కనిపించడం నిన్నటి నుండి హాట్ టాపిక్ అయ్యింది.

 Niharika Konidela Memes Flood Social Media Details, Naga Babu, Niharika Konidela-TeluguStop.com

ఈమె డ్రగ్స్ కేసులో సంబంధం ఉందంటూ నిహారిక పేరు సంచలనంగా మారింది.ఈమె పోలీస్ స్టేషన్ నుండి వస్తున్న దృశ్యాలు నిన్నటి నుండి రిపీటెడ్ మూడ్ లో వేస్తుండడంతో ఇంటర్నెట్ షేక్ అవుతుంది.

ఈ ఘటనపై నిన్న నిహారిగా తండ్రి మెగా బ్రదర్ నాగబాబు ఒక వీడియో కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.రాడిసన్ బ్లు పబ్ నిబంధనలను అతిక్రమించి పబ్ నడిపారని అందుకే పోలీసులు దాడి చేసారని.

అదే సమయంలో నిహారిక అక్కడ ఉందని.ఇందులో ఆమె తప్పు ఎంత మాత్రం లేదని.

ఆమెకు సంబంధించిన వరకు ఆమె క్లియర్ గా ఉందని.పోలీసుల సమాచారం ప్రకారం ఆమె తప్పు లేదని చెప్పారని.

సోషల్ మీడియా ఎలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయకండి అని నాగబాబు తెలిపాడు.

అయితే ఏ విషయం ఇంత పెద్దది అయ్యాక ట్రోలర్స్ ఉరికనే వదిలేస్తారా.

Telugu Drugs, Memes, Naga Babu, Niharika, Rahul Sipligunj-Movie

నిహారిక ను టార్గెట్ చేస్తూ గ్రేగ్ క్వీన్ నిహారిక అంటూ ట్యాగ్ లను ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు.డ్రగ్స్ నిహారిక కొణిదెల అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.పబ్ అంతసేపు ఉండడం తప్పు అయితే నిహారిక రెండు గంటల వరకు ఉండడం తప్పు కాదా.అది కూడా వివాహం చేసుకున్న యువతి.అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Telugu Drugs, Memes, Naga Babu, Niharika, Rahul Sipligunj-Movie

అయితే ఈ విషయాలపై ట్రోలర్స్ కు నాగబాబు ఘాటైన సమాధానం ఇస్తున్నాడు.తన కుమార్తె డ్రగ్ క్వీన్ కాదని.మెగా లిటిల్ ప్రిన్సెస్ అని ట్వీట్ చేసారు.

ఈ ట్వీట్ మీద కూడా నెటిజెన్స్ మండిపడుతున్నారు.ఇక ఈ కేసులో మరిక సెలెబ్రిటీ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ను కూడా వదిలి పెట్టడం లేదు.

ఆయనపై కూడా ట్రోలర్స్ విరుచుకు పడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube