డా.వైయస్ఆర్ తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాలను ప్రారంభించనున్న వైయస్ జగన్..

అమరావతి: రేపు విజయవాడ లోని బెంజ్ సర్కిల్ వద్ద ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్న డా.వై యస్ ఆర్ తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాలు.

 Cm Jagan Mohan Reddy To Launch Dr Ysr Thalli Bidda Express Vehicles In Vijayawad-TeluguStop.com

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలకు కేటాయించిన 500 వాహనాలను బెంజ్ సర్కిల్ వద్ద ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube