దేశ సంస్కృతిని కాపాడుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద వహిస్తుంది.సంస్కృతి సంప్రదాయాలు కాపాడే బాధ్యత మోదీ తీసుకున్నారు వరంగల్ ను కాకతీయ రాజులు పరిపాలించారు.
వీరత్వంతో రాణి రుద్రమ మహిళ లోకానికి ఆదర్శంగా నిలిచారు.
సమ్మక్క సారలమ్మ లు విరత్వంతో దేవతలు అయ్యారు.
తెలంగాణ కోసం కళాకారులు ఊరు వాడ తిరిగి ప్రజలను చైతన్యం చేశారు తెలంగాణ ప్రభుత్వం కళాకారుల సేవలు మరిచిపోయారు.కళాకారులకు తగిన గుర్తింపు ఇవ్వాలని కోరుకుంటున్న
.






