అమరావతి: సజ్జల రామకృష్ణారెడ్డి. ఎమ్మెల్యేలను మభ్య పెట్టి ఎన్టీఆర్ ని చంద్రబాబు గద్దె దించాడు.
మీడియా మేనేజ్మెంట్ తో అధికారంలోకి రావొచ్చనడానికి చంద్రబాబే ఉదాహరణ.టీడీపీ అంతిమ దశలో ఉంది.
టీడీపీ ఆవిర్భావ దినోత్సవం నుండి ప్రజల నుండి అభిమానాన్ని సంపాదించాలని చూస్తున్నారు.అసెంబ్లిలో సభ జరక్కుండా టీడీపీ సభ్యులు ఎందుకు ప్రయత్నం చేశారో సమాధానం చెప్పాలి.
మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ 2 సంవత్సరాల్లోనే జగన్ చేసి చూపారు.సంక్షేమ క్యాలెండర్ విడుదల చేశాం.
గత ప్రభుత్వం చేసిన అప్పులు మేం తీరుస్తున్నాం.







