శ్రీశైలం మహాక్షేత్రంలోని శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామిని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు దంపతులు దర్శించుకున్నారు.శ్రీశైలం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మంత్రి హరీష్ రావు దంపతులకు ఆలయ ఈవో ఎస్.
లవన్న అర్చకులు, ఆలయ మర్యాదలతో మంత్రి దంపతులకు స్వాగతం పలికారు అనంతరం మంత్రి హరీష్ రావు దంపతులు ద్వజస్దంభంనకి నమస్కరించి మల్లికార్జునస్వామిని భ్రమరాంబాదేవి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.దర్శనాంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో మంత్రి హరీష్ రావు దంపతులకు అర్చకులు, వేదపండితులు ఆశీర్వచనం చేసి స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు….